Home న్యూస్ సరిపోదా శనివారం-దసరా-హాయ్ నాన్న 1st వీక్ కలెక్షన్స్ కంపారిజన్!

సరిపోదా శనివారం-దసరా-హాయ్ నాన్న 1st వీక్ కలెక్షన్స్ కంపారిజన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది, భారీ వర్షాలను ఎదురుకుని కూడా సినిమా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

వర్షాల ఇబ్బందులు లేకుండా ఉండి ఉంటే కనుక సినిమా వసూళ్లు ఇంకా ఎక్కువగానే వచ్చి ఉండేవి. ఇక లాస్ట్ ఇయర్ బాక్ టు బాక్ హిట్స్ కొట్టిన నాని దసరా మరియు హాయ్ నాన్న సినిమాలతో దుమ్ము లేపి ఇప్పుడు సరిపోదా శనివారం తో హాట్రిక్ ని ఆల్ మోస్ట్ అందుకున్న నాని…

రీసెంట్ మూవీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని కంపేర్ చేస్తే దసరా మూవీ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 38.21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక హాయ్ నాన్న మూవీ మొదటి వారంలో 15.8 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా మొదటి వారంలో…

Saripodhaa Sanivaaram Movie 2 Days Total WW Collections!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలను తట్టుకుని కూడా 22.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మంచి జోరునే చూపించింది…. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… దసరా మూవీ మొదటి వీక్ లో 55.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా హాయ్ నాన్న మూవీ వరల్డ్ వైడ్ గా…

25.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీ 39.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…ఓవరాల్ గా హాయ్ నాన్న కన్నా బెటర్ గా దసరా కన్నా తక్కువగా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న సరిపోదా శనివారం ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here