Home న్యూస్ 1st వీక్ లో 565…2nd వీక్ 345…..3rd వీక్ వారంలో సీటిమార్ థియేటర్స్ కౌంట్!!

1st వీక్ లో 565…2nd వీక్ 345…..3rd వీక్ వారంలో సీటిమార్ థియేటర్స్ కౌంట్!!

1484
0

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ బాగానే వచ్చినా కానీ తర్వాత లాంగ్ రన్ లో నైజాం కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం లాంటివి ఓవరాల్ గా ఇంపాక్ట్ ని చూపినా మొత్తం మీద 2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో కొత్త సినిమా…

లవ్ స్టొరీ తో పోటి పడుతూ పరుగును బ్రేక్ ఈవెన్ వైపు కొనసాగిస్తున్న సీటిమార్ సినిమా మొదటి వారంలో 565 థియేటర్స్ లో రన్ అవ్వగా రెండో వారంలో 345 థియేటర్స్ ని ఓవరాల్ గా హోల్డ్ చేసింది కానీ కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు…

ఇక ఇప్పుడు వారంలో నైజాంలో 76 థియేటర్స్ ని టోటల్ ఆంధ్రలో 85 వరకు థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా మొత్తం మీద మూడో వారంలో 160 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుంది, ఆల్ రెడీ 15 వ రోజు 9 లక్షల షేర్ ని 16 వ రోజు 10 లక్షల షేర్ ని అందుకున్న సినిమా ఇక మిగిలిన రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here