Home న్యూస్ 45 కోట్ల సినిమా…సెన్సేషనల్ టీసర్ రిలీజ్ టైం-డేట్ ఇదే!!

45 కోట్ల సినిమా…సెన్సేషనల్ టీసర్ రిలీజ్ టైం-డేట్ ఇదే!!

1349
0

బాక్స్ ఆఫీస్ దగ్గర పటాస్ సినిమాతో సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ను దక్కించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని ఫ్లాఫ్స్ తర్వాత 118 సినిమాతో మరో హిట్ ని అందుకున్నా తర్వాత ఎంత మంచి వాడవురా భారీ ఫ్లాఫ్ అవ్వగా అప్పటి నుండి భారీ బడ్జెట్ తన నిర్మాణంలోనే తెరకెక్కిస్తున్న భారీ సినిమా బింబిసార… ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ లో..

బడ్జెట్ తో ఈ సినిమా తెరకేక్కుతుందని టాక్ ఉండగా సినిమా మోషన్ పోస్టర్ ను ఎప్పుడో రిలీజ్ చేయగా త్వరలోనే సినిమా ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేసే అవకాశం ఉండగా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు సినిమా టీసర్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

సినిమా అఫీషియల్ టీసర్ ఈ నెల 29 న ఉదయం 9 గంటల 13 నిమిషాల టైం లో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ పోస్టర్ అప్ డేట్ తో కన్ఫాం చేశారు.. పోస్టర్ చూస్తుంటే అదిరి పోయింది అనిపించగా కొంచం బాహుబలి పోస్టర్స్ ని గుర్తు చేసింది, టీసర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని సినిమా పై ఉన్న అంచనాలు అన్నీ మించిపోతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here