7 డైరెక్ట్ మరియు షిఫ్ట్ సెంటర్స్ లో జరుపుకుంది. దసరా వీకెండ్ తర్వాత సినిమా కి పోటిగా ప్రతీ వారం రెండు మూడు కొత్త సినిమాలు ఉండటం వారం వారం సినిమా థియేటర్స్ కౌంట్ తగ్గుతూ వచ్చింది. ఉన్నంతలో 50 రోజుల వేడుకని ఈ సినిమా…
నైజాం లో 2 సెంటర్స్ లో ఆంధ్రా మరియు సీడెడ్ లలో 5 సెంటర్స్ లో జరుపుకోబోతుంది. టోటల్ రన్ లో 90.4 కోట్ల బిజినెస్ కి సినిమా 98.9 కోట్ల షేర్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి అల్టిమేట్ మల్టీ స్టారర్ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.