మొదలైన రచ్చ…ఇప్పుడు స్టేటస్ ఏంటో తెలుసా?

0
236

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సినిమా వినయ విధేయ రామ. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల తో వస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలలో మొదలు అవ్వగా కొన్ని పెండింగ్ ఏరియాల్లో ఇప్పుడిప్పుడే బుకింగ్స్ జోరు అందుకున్నాయి. కాగా స్టార్ట్ అయిన బుకింగ్స్ స్టేటస్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.

బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ఎలా ఉండబోతుందో రిలీజ్ సమయానికి క్లియర్ గా తెలుస్తుంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాస్ సెంటర్స్ లో ఓ రేంజ్ లో కొనసాగుతున్నా క్లాస్ సెంటర్స్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం కొంచం స్లో గానే మొదలు అయింది అని చెప్పొచ్చు.

ఇంకా రెండు రోజులు సమయం ఉన్న నేపధ్యంలో అన్ని చోట్లా తొలి షో కి కొన్ని గంటల ముందు సమయం వరకు సాలిడ్ గా పికప్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పాలి. సంక్రాంతి బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ అవ్వడం తో ట్రేడ్ భారీ ఆశలే సినిమా పై పెట్టుకున్నారు, మరి మెగా పవర్ స్టార్ ఏ రేంజ్ లో కుమ్ముతాడో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here