Home న్యూస్ సైరా నరసింహా రెడ్డి ఫస్ట్ డే బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!!

సైరా నరసింహా రెడ్డి ఫస్ట్ డే బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!!

1915
0

       టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లను తిరగారాయడానికి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది, 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది, మరి ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి ఎలాంటి రికార్డ్ లను ఫస్ట్ డే నమోదు చేస్తుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.

ఒకసారి ఏరియాల వారిగా సైరా నరసింహా రెడ్డి బ్రేక్ చేయాల్సిన టాప్ రికార్డులను ఒకసారి గమనిస్తే
ముందుగా అమెరికాలో ప్రీమియర్ షో తో హైయెస్ట్ వసూల్ చేసిన సినిమాలు ఇవి
#Baahubali2 -$4.6M($28)
#Agnyaathavaasi- $1.51M($25)
#Baahubali-$1.39M(Tamil-$10k)($25)
#Khaidi150 -$1.29M($25)

SyeRaa Trailer....A True Masterpiece !!

సైరా నరసింహా రెడ్డి టికెట్ రేటు అక్కడ $27 నుండి మొదలు కానుంది, మరి ఏమైనా రికార్డ్ ఇక్కడ నమోదు అవుతుందేమో చూడాలి. నైజాం ఏరియాలో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఇవి
#Saaho – 9.41Cr
#Baahubali2- 8.9Cr
#Maharshi – 6.38Cr
టాప్ ప్లేస్ ని కొట్టాలి అంటే ప్రస్తుతం కొంచం కష్టం గానే ఉంది, రీజన్ లేట్ గా మల్టీ ప్లెక్సులలో షోలు ఓపెన్ అవ్వడం… కానీ టాప్ 3 లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

సీడెడ్ ఏరియాలో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఇవి
#VinayaVidheyaRama-7.15Cr(4.6Cr hires)
#AravindaSametha-5.48Cr
#Saaho – 4.7Cr+
సైరా నరసింహా రెడ్డి మరీ వినయ విదేయ రామ రేంజ్ లో హైర్స్ లేవు కానీ టాప్ 3 లో చోటు దక్కించుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంది…

AP-TG లో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఇవి
#Baahubali2-43C
#Saaho-36.52C*
#AravindhaSametha-26.64C
సైరా నరసింహా రెడ్డి ఫస్ట్ డే 30 కోట్లు పైగా షేర్ కన్ఫామ్, కానీ రోజు ముగిసే సరికి అది సాహో ని టచ్ చేస్తుందని అంటున్నారు. మరి అంతకు మించి ముందుకు వెళుతుందో లేదో చూడాలి.

కర్ణాటకలో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఇవి
#Saaho- 11.6C- 7.1Cr
#Aaravindhasametha – 8.27 – 5.26C
#Agnyaathavaasi 8cr – 5.14C
సైరా నరసింహా రెడ్డి ఇక్కడ టాప్ 2 ప్లేస్ ఆల్ మోస్ట్ కన్ఫాం అని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా సాహో ని క్రాస్ చేస్తే బాహుబలి సిరీస్ తో సినిమా నిలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో…

తమిళనాడులో టాప్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఇవి
#Baahubali2 – 11.05Cr
#Baahubali – 5.2Cr~
#SPYder – 4.06Cr
#Saaho – 3.63Cr
సైరా నరసింహా రెడ్డి లో విజయ్ సేతుపతి ఉండటం తో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది, అది ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది తమిళ్ ఆడియన్స్ మనసు ని బట్టి ఉంటుంది, మంచి సినిమా అని సపోర్ట్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు.

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టాప్ 3 హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవి
#Baahubali2-123C
#Saaho – 73.64C
#Baahubali-46C
#Agnyaathavaasi-39.30C
సైరా నరసింహా రెడ్డి ఇక్కడ టాప్ 3 ప్లేస్ అయితే కన్ఫాం అని చెప్పాలి, కానీ సినిమా అనుకున్న రేంజ్ కి మించితే సాహో ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది.

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న టాలీవుడ్ సినిమాలు ఇవి
#Baahubali2-215C
#Saaho -126Cr
#Baahubali-73C
#Agnyaathavaasi-60.50C
సైరా నరసింహా రెడ్డి ఇక్కడ కూడా టాప్ 3 ప్లేస్ కన్ఫాం అని చెప్పాలి. టాక్ ని బట్టి హిందీ లో గ్రోత్ ని బట్టి డే 1 వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ ని కొడుతుందా లేదా అన్నది చెప్పగలం…

ఫస్ట్ డే సౌత్ టాప్ 3 హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు ఇవి
#Baahubali2-215C
#Saaho-126cr
#2Point0 – 95Cr~
#Kabali – 87.5Cr
సైరా నరసింహా రెడ్డి ముందే చెప్పినట్లు టాక్ ని బట్టి ఇతర భాషల కలెక్షన్స్ ని బట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే 100 కోట్ల గ్రాస్ టచ్ చేయోచ్చు. అలా జరిగితే ఇక్కడ కూడా టాప్ 3 ప్లేస్ పక్కా…

మొత్తం మీద ఇవీ మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా బ్రేక్ చేయాల్సిన కొన్ని రికార్డు… మరి మొదటి రోజు తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ రికార్డులలో ఎన్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. మీరు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Sye Raa Narasimha Reddy Total WorldWide Theaters Count!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here