ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది, దాంతో అప్పటి వరకు ఏం చేయాలి అని అనుకున్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు ఇంకా సమయం ఉన్నా కానీ ఇప్పటి నుండే ప్రతీ చిన్న ఈవెంట్ ని కూడా ఓ రేంజ్ లో ట్రెండ్ చేసుకుంటూ..
సినిమా వచ్చే వరకు వీటి తోనే కాలక్షేపం చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పుట్టిన రోజు మరో 100 రోజుల్లో రాబోతుండటం తో సోషల్ మీడియా లో #MassGodNTRBdayin100Days అంటూ హాష్ టాగ్ తో అల్టిమేట్ లెవల్ లో ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియా ని ఓ రేంజ్ లో ఊపెస్తున్నారు.
ఇప్పటికే ఇది వరకు హైయెస్ట్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ గా ప్రభాస్ ఫాన్స్ నెలకొల్పిన 6 లక్షల 25 వేల ట్వీట్స్ రికార్డ్ ను కొన్ని గంటల్లో నే బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఆల్ మోస్ట్ 1.4 మిలియన్ ట్వీట్స్ రేంజ్ లో పోల్ చేసి సత్తా చాటగా సాయంత్రం 7 వరకు టోటల్ గా..
2 మిలియన్ మార్క్ ని అందుకోవడమే ధ్యేయంగా దూసుకు పోతున్నారు, దాంతో నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ ట్రెండ్ తో పాటు ఒక్క రికార్డ్ కూడా మిగలకుండా అన్ని రికార్డుల బెండు తీస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.