టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు చాలా మందే ఉండగా వాళ్ళలో చాలా టైం గా కన్సిస్టంట్ గా డీసెంట్ కలెక్షన్స్ ని ఎప్పటి కప్పుడు సొంతం చేసుకుంటూ తన మార్కెట్ ను స్టడీగా హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న హీరోల్లో ముందు నిలిచే హీరో నాచురల్ స్టార్ నాని(Nani) …. బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 ఇయర్ లో….
బాక్ టు బాక్ మూవీస్ తో రచ్చ చేసిన నాని కెరీర్ బెస్ట్ మాస్ హిట్ తర్వాత అల్ట్రా క్లాస్ మూవీ తో స్లో స్టార్ట్ నుండి హిట్ ని అందుకోవడమే కాదు సూపర్ హిట్ మార్క్ ని కూడా అందుకోవడం విశేషం. మొత్తం మీద నాని నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క 173 కోట్లకు పైగా ఉండటం విశేషం అని చెప్పాలి…
లాస్ట్ ఇయర్ లో నాని నటించిన దసరా సినిమా 63.55 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇయర్ ఎండ్ లో వచ్చిన హాయ్ నాన్న మూవీ 38.60 కోట్ల షేర్ ని అందుకోగా 2 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క 102.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇక నాని టోటల్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
#Nani Recent Movies Total Collections(Share)
👉#HiNanna – 38.60CR******
👉#DASARA – 63.55CR
👉#AnteSundaraniki – 21.35Cr
👉#ShyamSinghaRoy- 26.50Cr
👉#GangLeader- 23.40Cr
Total Last 5 Movies collections: 173.40CR
Average 1 Movie Collections: 34.68Cr
మొత్తం మీద నాని లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క 173.40 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా కి 34.68 కోట్ల రేంజ్ లో షేర్ సొంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక 2024 లో కూడా నాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ లేపి మీడియం రేంజ్ హీరోలలో తన స్టామినాని ఇంకా ఏ రేంజ్ లో పెంచుకుంటాడో చూడాలి.