Home న్యూస్ మెంటల్ మాస్ “పుష్ప” ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే…భీభత్సం పక్కా!

మెంటల్ మాస్ “పుష్ప” ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే…భీభత్సం పక్కా!

0

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రికార్డులను సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై క్రేజ్ ఓ రేంజ్ లో ఉండటం తో అందరిలోనూ అంచనాలు కూడా సినిమా పై భారీగానే ఉన్నాయి. ఇక సినిమా టీసర్ ఆల్ రెడీ రిలీజ్ అయ్యి అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం చేయగా…

ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేశారు మేకర్స్… సినిమా అఫీషియల్ ట్రైలర్ ను డిసెంబర్ 6న భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ట్రైలర్ తెలుగు లో పాటు ఇతర భాషలు అన్నింటిలో కూడా…

రిలీజ్ కాబోతుంది….పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కనుక టీసర్ రేంజ్ ని మించి ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ మరో లెవల్ లో ఉండటం ఖాయమని చెప్పాలి. అలాగే యూట్యూబ్ లో రికార్డుల భీభత్సం సృష్టించే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here