Home టోటల్ కలెక్షన్స్ 130 థియేటర్స్ రిలీజ్ అయితే…ఒరేయ్ బుజ్జిగా టోటల్ కలెక్షన్స్….కుమ్మింది సినిమా!

130 థియేటర్స్ రిలీజ్ అయితే…ఒరేయ్ బుజ్జిగా టోటల్ కలెక్షన్స్….కుమ్మింది సినిమా!

3256
0

కెరీర్ మొదలు పెట్టడం మంచి విజయాలతో మొదలు పెట్టి ప్రామిసింగ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కానీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కి దూరం అయిన హీరో రాజ్ తరుణ్, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయిన రాజ్ తరుణ్ భారీ ఆశలు పెట్టుకున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా… లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా…

కరోనా వలన రిలీజ్ కి నోచుకోలేదు, తర్వాత మంచి డిజిటల్ రిలీజ్ ఆఫర్లు వచ్చినా నో చెప్పి తర్వాత క్రేజ్ తగ్గాక తప్పక రేటు తగ్గించుకుని డిజిటల్ రిలీజ్ చేయాల్సి రాగా సినిమా రొటీన్ గానే ఉన్నప్పటికీ వ్యూస్ మాత్రం బాగానే సొంతం చేసుకుంది ఈ సినిమా.

డిజిటల్ హిట్ అనిపించుకున్న తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన సినిమా కి మంచి రేటింగ్ లభించింది, పెట్టిన రేటు కి న్యాయం చేసే విధంగా సినిమా మంచి TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అవ్వడం తో రిలీజ్ కి సిద్ధం అయ్యి…

జనవరి 1 న న్యూ ఇయర్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ దక్కగా సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు సినిమా బాక్స్ ఆఫీస్ ప్రయాణం సాఫీగానే సాగింది, సినిమా కి ఎలాంటి బిజినెస్ జరగలేదు. పర్సంటేజ్ బేస్ మీద సినిమాను రిలీజ్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…

24 లక్షల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా… టోటల్ గ్రాస్ 40 లక్షల వరకు ఉండగా సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సజావుగా రిలీజ్ అయ్యి ఉంటె సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని నమోదు చేసుకుని ఉండేదేమో… పరిస్థితుల వలన ఇలా జరిగినా ఓవరాల్ గా అన్ని చోట్ల సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here