Home TRP రేటింగ్ విజయ్ మాస్టర్ తమిళ్ TRP….ఇలా షాకిచ్చారెంటీ!!

విజయ్ మాస్టర్ తమిళ్ TRP….ఇలా షాకిచ్చారెంటీ!!

2538
0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్. బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత రిలీజ్ అయ్యి కోలివుడ్ తరపున హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోలివుడ్ తో పాటు సౌత్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ ను ఈ ఇయర్ కి గాను సొంతం చేసుకోగా ఇండియా లో కూడా ప్రస్తుతానికి ఫస్టాఫ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా మాస్టర్ నిలిచింది.

Master 9 Days Telugu Collections

ఊహకందని కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా అతి తక్కువ టైం లోనే డిజిటల్ లో కూడా రిలీజ్ ను సొంతం చేసుకుంది, దాంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నా అలా జరగలేదు. సినిమా ఫైనల్ రన్ లో ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Master 10 Days Telugu Collections

అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా తమిళ్ లో ఉగాది కానుకగా టెలికాస్ట్ చేశారు. విజయ్ సినిమాలంటే చాలు TRP లు ఓ రేంజ్ లో వస్తాయి, అందునా కొత్త సినిమా అవ్వడం తో కచ్చితంగా కొత్త రికార్డులు ఈ సినిమా నమోదు చేస్తుంది అనుకున్నా అలా జగరలేదు.

Master 11 Days Telugu Collections

మొత్తం మీద ఈ సినిమా కి…అక్కడ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 13755440  ఇంప్రెషన్స్ లభించాయి… మన లెక్కల్లో చెప్పాలి అంటే సినిమాకి 20.02 రేటింగ్ దక్కింది. కోలివుడ్ లో ఇది టాప్ 10 లో ఒకటి కానీ టాప్ లేపే రికార్డ్ అయితే కాదనే చెప్పాలి. అక్కడ ఇంప్రెషన్ వైజ్ టాప్ లో ఉన్న సినిమాలను గమనిస్తే.. Viswasam- 18143000 Pichaikkaran- 17696000 Bigil- 16936000 Sarkar- 16906000…

Master 2 Weeks Telugu Collections

ఇవి టాప్ లో ఉండగా మాస్టర్ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకుంటే ఒకింత శాకిచ్చేలా కొంచం తక్కువ రేటింగ్ ను సొంతం చేసుకుంది. దానికి కారణం సినిమా రిలీజ్ అయిన తక్కువ టైం లోనే డిజిటల్ ప్రింట్ కూడా రావడం అని అంటున్నారు కానీ మొత్తం మీద రేటింగ్ విషయం లో మాత్రం అంచనాలను అందుకోలేదు ఈ సినిమా..

Master 12 Days Telugu Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here