నాలుగు రోజుల్లో వినయ విధేయ రామ స్పెషల్…కాచుకోండి ఇక

0
199

మెగా ఫ్యాన్స్ అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా వినయ విధేయ రామ భారీ అంచానాల నడుమ సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన టీసర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి. ఇక సినిమా ఆడియో రిలీజ్ వేడుక కి డేట్ ని కన్ఫాం చేశారు. ముందుగా వచ్చే ఏడాది లోనే ఈ ఈవెంట్ ని ప్లాన్ చేసినా కానీ…

మళ్ళీ జరిగిన చర్చల తర్వాత ఈవెంట్ ని ఈ నెల చివర్లో ప్లాన్ చేశారు. కాగా ఈ నెల 27 న సాయంత్రం 6 గంటలకు పోలిస్ గ్రౌండ్ యూసఫ్ గూడా లో సినిమా ఆడియో రిలీజ్ వేడుక ని ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ వేడుకి స్పెషల్ గెస్టులు ఎవరు అనేది…

ఇంకా తెలియాల్సి ఉండగా ఈ వార్తా విని మెగా ఫ్యాన్స్ ఇప్పుడు 27 వ తారీఖు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న వినయ విధేయ రామ సంక్రాంతి కి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి రికార్డులు కొడతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!