Home టోటల్ కలెక్షన్స్ 35 కోట్ల సినిమా…టోటల్ రన్ లో వచ్చింది ఇది!!

35 కోట్ల సినిమా…టోటల్ రన్ లో వచ్చింది ఇది!!

2209
0

విశాల్ ఆర్యల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ఎనిమీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి టైం లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ సొంతం అవ్వగా దీపావళి పోటి లో ఉన్న సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించుకుంది కానీ తర్వాత స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది.

ENEMY 1st Day Collections!

మొత్తం మీద సినిమా తెలుగు లో 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి 2.59 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి మరో 36 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది ఈ సినిమా, టోటల్ గా…..

ENEMY 2 Days Collections!

ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.
👉Nizam: 1.00Cr
👉Ceeded: 53L
👉UA: 34L
👉East: 26L
👉West: 19L
👉Guntur: 27L
👉Krishna: 20L
👉Nellore: 16L
AP-TG Total:- 2.95CR(5.10CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ లెక్క….

ENEMY 3 Days Collections!

ఇక సినిమా తమిళనాడులో టోటల్ రన్ లో 17 కోట్ల గ్రాస్ ను, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3 కోట్ల మేర గ్రాస్ ను, ఓవర్సీస్ మొత్తం మీద 6 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో తెలుగు తమిళ్ కలిపి టోటల్ గా 31.1 కోట్ల గ్రాస్ ను….. 16 కోట్ల మేర షేర్ ని అందుకుందట.

ENEMY 3 Days Collections!

తమిళ్ బిజినెస్ ఏమి బయటికి కన్ఫాం చేయలేదు కానీ 35 కోట్ల బడ్జెట్ తో భారీ గా రూపొందిన సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఇక తెలుగులో 4.5 కోట్ల బిజినెస్ కి 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2.05 కోట్ల నష్టం తో ఫ్లాఫ్ గా పరుగును ముగించింది…

ENEMY 5 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here