Home న్యూస్ వరల్డ్ టాప్ 3..ఇదీ అరచాకం అంటే!!

వరల్డ్ టాప్ 3..ఇదీ అరచాకం అంటే!!

1170
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఇప్పుడు ఇండియన్ రికార్డులు అన్నీ బ్రేక్ చేసి దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు వరల్డ్ రికార్డుల వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతున్నారు. సోషల్ మీడియా లో ఇండియా లో అన్ని రికార్డులను బ్రేక్ చేసి మెంటల్ మాస్ అనిపించే రికార్డులను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఒక పక్క నాన్ స్టాప్ గా ఇండియా లో అలాగే…

వరల్డ్ వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రెండ్ ఇప్పటికే 39 మిలియన్ మార్క్ ట్వీట్ కౌంట్ ని అధిగమించి అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసి ఊచకోత కోసింది. దాంతో ఇప్పుడు వరల్డ్ లో టాప్ 3 బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

ఇది వరకు మూడో ప్లేస్ లో ఉన్న రికార్డ్ “Bra V Ger : 37.6M” ఉండగా ఆ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ 39 మిలియన్స్ తో కొత్త రికార్డ్ కొట్టి ఇప్పుడు వరల్డ్ టాప్ 3 ప్లేసును సొంతం చేసుకున్నారు. ఇక మరి కొద్ది సేపట్లో మరిన్ని రికార్డులు నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here