Home న్యూస్ 24 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్!

24 డేస్ సీటిమార్ టోటల్ కలెక్షన్స్!

1429
0

గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తీ అవ్వగా నాలుగో వారంలో చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును పెంచుకుంటూ పోతుంది, తెలుగు రాష్ట్రాలలో 4 వ వీకెండ్ లో సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని వీకెండ్ ని బాగానే హోల్డ్ చేసి ముగించింది అని చెప్పాలి.

సినిమా తెలుగు రాష్ట్రాలలో 23 వ రోజున 3.8 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా 24 వ రోజు ఆదివారం అవ్వడంతో మాస్ సెంటర్స్ లో మరోసారి బాగా హోల్డ్ చేసి మరో 4 లక్షల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మొత్తం మీద 24 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.76Cr
👉Ceeded: 2.04Cr
👉UA: 1.53Cr
👉East: 1.08Cr
👉West: 65L
👉Guntur: 1.11Cr
👉Krishna: 64L
👉Nellore: 54L
Total AP TG: 10.36CR(17.48CR~ Gross)
👉KA+ROI: 45L
👉OS: 11L~(No release in USA)
TOTAL Collections: 10.91CR(18.66CR~ Gross)
12 కోట్ల టార్గెట్ కి ఆల్ మోస్ట్ 91% రికవరీ చేసిన సినిమా ఇంకా 1.08 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here