Home న్యూస్ 28 డేస్ ముందు 4.1కోట్లు ఔట్…సలారోడు దుమ్ము లేపుతున్నాడుగా!!

28 డేస్ ముందు 4.1కోట్లు ఔట్…సలారోడు దుమ్ము లేపుతున్నాడుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా….

సినిమా మీద భారీ లెవల్ లో అంచనాలు ఉండగా రిలీజ్ ఇంకా నెల రోజులకు పైగా టైం ఉండగానే ఓవర్సీస్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సలార్ మూవీ రిలీజ్ కి ఇంకా ఆల్ మోస్ట్ 28 రోజుల టైం ఉండగా….

   

ఆల్ రెడీ అక్కడ ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా రిలీజ్ కి 28 రోజుల టైం ఉండగానే ఏకంగా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఇండియన్ కరెన్సీ లో ఆల్ మోస్ట్ సినిమా…

4.10 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించగా… అసలు ట్రైలర్ కానీ అఫీషియల్ గా ఇందులో ప్రభాస్ లుక్ ని ఫస్ట్ లుక్ గా ఏమి రివీల్ కూడా చేయకుండానే ఇలాంటి బజ్ ను ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సలార్ మూవీ….

ట్రైలర్ రిలీజ్ సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా ట్రైలర్ అంచనాలను అందుకుంటే కచ్చితంగా ఆల్ టైం రికార్డులను అన్ని చోట్లా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here