Home న్యూస్ అక్షరాలా 350 కోట్లు…..నిర్ణయం తెలిస్తే మైండ్ బ్లాంక్!

అక్షరాలా 350 కోట్లు…..నిర్ణయం తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో అన్నీ అనుకున్నట్లు జరిగితే సంచలన కలెక్షన్స్ తో పాన్ ఇండియా లెవల్ లో రచ్చ రచ్చ చేయాల్సింది కానీ 3rd వేవ్ ఇంపాక్ట్ వలన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న ఈ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ రాధే శ్యామ్… అన్నీ అనుకున్నట్లు జరిగితే రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 వారాలు కావాల్సిన ఈ సినిమా…

రిలీజ్ నిరవధికంగా పోస్ట్ పోన్ అవ్వగా సినిమా థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అన్నది మేకర్స్ ఇంకా కన్ఫాం చేయలేదు కానీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది అంటూ ఆల్ రెడీ అప్ డేట్ చేసినా కానీ రాధే శ్యామ్ కి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్…

కోసం ఆఫర్స్ వెల్లువలా వస్తూ ఉన్నాయి. కాగా సినిమా కి 400-500 కోట్ల ఆఫర్స్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ అవేవి నిజం కాదు… ఎంత పెద్ద సినిమా అయినా ఆ రేంజ్ రేటు అసలు ఏ OTT వాళ్ళకి వర్కౌట్ అవ్వదు రికవరీ కూడా అవ్వదు అనే చెప్పాలి… కానీ రాధే శ్యామ్ బడ్జెట్ అండ్….

క్రేజ్ దృశ్యా లీడింగ్ OTT వాళ్ళు మాత్రం రాధే శ్యామ్ కి ఏకంగా 350 కోట్ల డైరెక్ట్ రిలీజ్ రేటుని ఆఫర్ చేసినట్లు తెలిస్తుంది. ఇది ఇండియాలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డైరెక్ట్ రిలీజ్ రేటు అనే చెప్పాలి. ఈ రేటు తో సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుంది అంటూ కొన్ని OTT వాళ్ళు ప్రచారం కూడా మొదలు పెట్టగా….. మేకర్స్ అఫీషియల్ గా…

రీసెంట్ గా సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు… ఇండియాలోనే బిగ్గెస్ట్ OTT రేటు ని సైతం తుచ్చం అంటూ నో చెప్పిన మేకర్స్ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండగా త్వరలోనే ఓ మంచి డేట్ కి సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి అది ఏ డేట్ అవుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here