Home న్యూస్ మాస్టర్ కలెక్షన్స్: 104.25 కోట్ల బిజినెస్…. ఫస్ట్ వీక్ లో వచ్చింది తెలిస్తే షాక్!!

మాస్టర్ కలెక్షన్స్: 104.25 కోట్ల బిజినెస్…. ఫస్ట్ వీక్ లో వచ్చింది తెలిస్తే షాక్!!

1442
0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది, సినిమా పై ఉన్న హైప్ అల్టిమేట్ లెవల్ లో ఉండటం తో సినిమా మిక్సుడ్ టాక్ ని తెచ్చుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ చాలా తక్కువగానే కనిపించడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

Master 5 Days Telugu Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి భీభత్సమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… టోటల్ వరల్డ్ వైడ్ గా 181 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అలాగే 98 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని 50% లిమిటేషన్స్ తో కూడా భీభత్సం సృష్టించింది.

Master 5 Days Total World Wide Collections

ముందుగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి వారానికి గాను గమనిస్తే…
Tamilnadu – 96Cr
Telugu States- 22.30Cr
Karnataka- 14.20Cr
Kerala – 10.20Cr
ROI – 5Cr
Total India – 147.70Cr
USA/CA – 3.10Cr
AUS – 4.15Cr
NZ – 74L
UAE-GCC – 17Cr
ROW – 8.8Cr Total
OS – 33.79Cr
Total collection – 181.49Cr Approx

Master 6 Days Telugu Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ ని మొదటి వారాని గాను గమనిస్తే…
Tamilnadu – 55Cr
Telugu States- 13.03Cr
Karnataka- 6.25Cr
Kerala – 4.6Cr
ROI – 2.55Cr
Total India – 81.43Cr
USA/CA – 1.32Cr
AUS – 2Cr
NZ – 36L
UAE-GCC – 9.5Cr
ROW – 4.3Cr
Total collection – 98.91Cr Approx
ఇవీ మొత్తం మీద సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన అల్టిమేట్ కలెక్షన్స్… పాండమిక్ తర్వాత వరల్డ్ వైడ్ గా ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ బిజినెస్ 104.25 కోట్లు కాగా…

Master 1st Week Total World Wide Collections

సినిమా 106 కోట్ల రేంజ్ లో షేర్ టార్గెట్ ను అలాగే 190 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మిగిలిన రన్ లో ఇప్పుడు మరో 7 కోట్ల దాకా షేర్ ను 13 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది. ఇక రెండో వారం బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో చూడాలి…

Master 1st week Telugu Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here