Home న్యూస్ మాస్టర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…50 కోట్ల ఊచకోత ఇది!!

మాస్టర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…50 కోట్ల ఊచకోత ఇది!!

1566
1

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది. సినిమా అనుకున్న అంచనాలను అన్నీ మించేసి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పాండమిక్ తర్వాత ఇండియా నుండి ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… సినిమా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు అనుకున్నా సినిమా ఆ అంచనాలను భారీగా మించేసి మొదటి రోజు ఏకంగా 6.01 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని డబ్బింగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.

ఒకసారి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.74Cr(25L hires)
👉Ceeded: 1.12Cr
👉UA: 83L(21L Hires)
👉East: 48.2L
👉West: 56L(21L Hires)
👉Guntur: 66L(21L Hires)
👉Krishna: 36L
👉Nellore: 26L
AP-TG Total:- 6.01CR (10.4Cr Gross~)(91L hires)
ఇదీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్ లు.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఎస్టిమేషన్స్ ని ఒకసారి గమనిస్తే…
Tamilnadu – 23.75Cr
Telugu States- 10.4Cr
Karnataka- 3.51Cr
Kerala – 2.16Cr
ROI – 4Cr
Overseas – 8 crs
Total collection – 51.82Cr Approx
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్… సినిమా 50% లిమిటేషన్ లు ఉన్నప్పటికీ భీభత్సమైన కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుని ఊచకోత కోసింది అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు లో సినిమా సాధించిన కలెక్షన్స్…

ట్రేడ్ మొత్తానికి భారీ షాక్ ఇచ్చాయి. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 190 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా మరో 138 కోట్లకు పైగ్గా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పాలి.

Master First Day Total World Wide Collections

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here