Home గాసిప్స్ లైగర్ సినిమా కి ఇన్ని కోట్లా….వర్కౌట్ అవుతుందా?

లైగర్ సినిమా కి ఇన్ని కోట్లా….వర్కౌట్ అవుతుందా?

1624
0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైగర్…. ముందుగా ఫైటర్ అనే పేరు ను ఈ సినిమా కి టైటిల్ గా అనుకున్నారు కానీ తర్వాత కొన్ని కారణాల వలన టైటిల్ మార్చి లైగర్ గా పెట్టారు, లయన్ నుండి లై ని టైగర్ నుండి, గర్ ని తీసుకుని లైగర్ గా సినిమా టైటిల్ ను పెట్టగా సాలా క్రాస్ బీడ్ అనేది సినిమా టాగ్ లైన్…

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, డిఫెరెంట్ గా ఉందని కొందరు, ఇదేమి టైటిల్ రా బాబు అని అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. పాన్ ఇండియా లెవల్ లో…

రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా భారీ లెవల్ లో రూపొందుతుంది అంటున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ను కేటాయించారు అని చెబుతున్నారు. ఆ రేటు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల…

రేంజ్ లెవల్ లో ఉండటం మరింత షాకింగ్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ అండ్ హిందీ లో అండ్ తెలుగు లో తెరకెక్కుతున్న నేపధ్యంలో సినిమా కి ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది అని అంటున్నారు. హిందీ బిజినెస్ మొత్తం కరణ్ జోహార్ చూసుకో బోతున్నారని, తెలుగు లో పూరీ జగన్నాథ్ సినిమాని…

మార్కెట్ చేయబోతున్నారని సమాచారం, అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ కి చేరుకున్న విజయ్ దేవరకొండ ఏకంగా 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమా చేస్తుండటం విశేషం… ఈ సినిమా సక్సెస్ అయితే హిందీ లో విజయ్ కి క్రేజ్ అండ్ మార్కెట్ సాలిడ్ గా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా సమ్మర్ కానుకగా వస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here